విరజాజి రామిరెడ్డి
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
విరజాజి రామిరెడ్డి తెలంగాణకు చెందిన కవి.
విరజాజి రామిరెడ్డి | |
---|---|
జననం | విరజాజి రామిరెడ్డి వెంగళాయిపల్లి, పాన్‌గల్ మండలం, వనపర్తి జిల్లా |
ప్రసిద్ధి | కవి |
తండ్రి | మాసిరెడ్డి |
తల్లి | బాలమ్మ |
విశేషాలు
మార్చుఇతడు వనపర్తి జిల్లా, పాన్‌గల్ మండలానికి చెందిన వెంగళాయిపల్లిలో మాసిరెడ్డి, బాలమ్మ దంపతులకు జన్మించాడు. త్వమేవాహం గ్రంథంపై ఫరిశోధించి ఎం.పిల్. పట్టాను పొందాడు. దర్పణం అనే కవితా సంపుటిని ముద్రించాడు.[1] ఇతని కవితలు తొలిపొద్దు, పాలమూరు గోస వంటి సంకలనాలలో చోటు చేసుకున్నాయి.
మూలాలు
మార్చు- ↑ భీంపల్లి శ్రీకాంత్ (1 May 2019). మహబూబ్ నగర్ జిల్లా సాహిత్యచరిత్ర (1 ed.). హైదరాబాదు: తెలంగాణ సాహిత్య అకాడమీ. p. 102. Retrieved 14 November 2024.