విరుదునగర్ శాసనసభ నియోజకవర్గం

విరుదునగర్ శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విరుదునగర్ జిల్లా, విరుదునగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

విరుదునగర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లావిరుదునగర్
లోక్‌సభ నియోజకవర్గంవిరుదునగర్

ఎన్నికైన సభ్యులు మార్చు

మద్రాస్ రాష్ట్రం మార్చు

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1952 వివి రామసామి స్వతంత్ర
1967 పి. సీనివాసన్ డీఎంకే

తమిళనాడు రాష్ట్రం మార్చు

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1971 పి. సీనివాసన్ డీఎంకే
1977[1] ఎం. సుందరరాజన్ అన్నాడీఎంకే
1980 ఎం. సుందరరాజన్ అన్నాడీఎంకే
1984 ASA ఆరుముగం జనతా పార్టీ
1989 ఆర్. చొక్కర్ కాంగ్రెస్
1991 సంజయ్ రామసామి అన్నాడీఎంకే
1996 ARR సీనివాసన్ డీఎంకే
2001 S. ధమోధరన్ తమిళ మనీలా కాంగ్రెస్
2006 ఆర్. వరదరాజన్ మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం
2011[2] కె. పాండియరాజన్ దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం
2016[3] ARR సీనివాసన్ డీఎంకే
2021[4][5] ARR సీనివాసన్ డీఎంకే

మూలాలు మార్చు

  1. Election Commission of India. "Statistical Report on General Election 1977" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 19 April 2009.
  2. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
  3. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  4. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  5. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.