16వ లోక్‌సభ

భారత 16 వ లోక్‌సభ సభ్యులు

2014 భారత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 16 వ లోక్‌సభ సభ్యులు ఎన్నికయ్యారు. భారత ఎన్నికల కమిషన్ 2014 ఏప్రిల్ 7 నుండి 2014 మే 12 వరకు 9 దశల్లో ఎన్నికలు నిర్వహించింది.[1] ఎన్నికల ఫలితాలు 2014 మే 16 న ప్రకటించబడ్డాయి. భారతీయ జనతా పార్టీ (ఎన్డీఏ) 543 లో 282 సీట్లతో సంపూర్ణ మెజారిటీ సాధించింది, అంతకుముందు 15 వ లోక్‌సభలో కంటే 166 సీట్లు ఎక్కువ. దాని ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ 2014 మే 26 న భారత 14 వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాడు. మొదటి సెషన్ 2014 జూన్ 4 నుండి 11 వరకు సమావేశమైంది.[2]

భారతదేశం

ఈ వ్యాసం భారతదేశ రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వం

రాజ్యాంగంభారత ప్రభుత్వ పోర్టల్


లోక్‌సభలో ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీగా పరిగణించాలంటే మొత్తం సీట్లలో (545) కనీసం 10% (55) ఉండాలి. కానీ భారత పార్లమెంట్ నిబంధనల ప్రకారం 16 వ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు లేరు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (యుపిఎ) 44 సీట్లను మాత్రమే వచ్చాయి. తమిళనాడుకు చెందిన అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట కజగం పార్టీ 37 సీట్లతో మూడవ స్థానంలో నిలిచింది. లోక్‌సభలో మల్లికార్జున్ ఖర్గేను భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడిగా ప్రకటించారు.

16వ లోక్‌సభ సభ్యులు మార్చు

సభ్యుల పూర్తి జాబితా కొరకు ప్రధాన వ్యాసం 16వ లోక్‌సభ సభ్యులు చూడగలరు.

కాబినెట్ మంత్రివర్గం మార్చు

క్రమం కార్యాలయం మంత్రి వయసు చిత్రం పార్టీ
1 ప్రధాన మంత్రి
ప్రజా సమస్యలు, పింఛన్లు
అణుశక్తి శాఖ మంత్రి
అంతరిక్ష శాఖ మంత్రి
65   భారతీయ జనతా పార్టీ
2 హోం మంత్రిత్వ శాఖ[3] 65 భారతీయ జనతా పార్టీ
3 విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ[3]
ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ మంత్రి
62   భారతీయ జనతా పార్టీ
4 ఆర్థిక మంత్రిత్వ శాఖ
కార్పొరేట్ వ్యవహారాల శాఖ
61   భారతీయ జనతా పార్టీ
5 అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ
హౌసింగ్, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ[4]
64   భారతీయ జనతా పార్టీ
6 రోడ్డు రవాణా, ప్రధాన రహదారులు మంత్రిత్వ శాఖ
షిప్పింగ్ శాఖ మంత్రి[4]
58   భారతీయ జనతా పార్టీ
7 రైల్వే మంత్రిత్వ శాఖ[4] 61 భారతీయ జనతా పార్టీ
8 జల వనరుల, నది అభివృద్ధి శాఖ మంత్రి[4] 55   భారతీయ జనతా పార్టీ
9 మైనారిటీ వ్యవహారాల మంత్రి 74 భారతీయ జనతా పార్టీ
10 గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి 64 భారతీయ జనతా పార్టీ
11 వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి[4] రాం విలాస్ పాశ్వాన్ 67   లోక్ జనశక్తి పార్టీ
12 మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి[4] 57 భారతీయ జనతా పార్టీ
13 రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి[4] 54 భారతీయ జనతా పార్టీ
14 న్యాయ మంత్రిత్వ శాఖ
కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి[4]
59   భారతీయ జనతా పార్టీ
15 పౌర విమానయాన శాఖ మంత్రి 62 తెలుగు దేశం పార్టీ
16 భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ శాఖ[4] అనంత్ గీతే 62 శివ సేన
17 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మంత్రిత్వ శాఖ[4] హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ 47 శిరోమణి అకాలిదళ్
18 గనుల మంత్రిత్వ శాఖ
స్టీల్ మంత్రిత్వ శాఖ
కార్మిక, ఉపాధి శాఖ మంత్రి[4]
56 భారతీయ జనతా పార్టీ
19 గిరిజన వ్యవహారాల మంత్రి 53 భారతీయ జనతా పార్టీ
20 సామాజిక న్యాయం, సాధికారత మంత్రి[4] థావర్ చంద్ గెహ్లాట్ 66 భారతీయ జనతా పార్టీ
21 మానవ వనరుల అభివృద్ధి మంత్రి 38 భారతీయ జనతా పార్టీ
22 వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ 64 భారతీయ జనతా పార్టీ
23 ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రి[4] 59 భారతీయ జనతా పార్టీ
24 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ కల్రాజ్ మిశ్రా భారతీయ జనతా పార్టీ
25 రక్షణ శాఖ మనోహర్ పారికర్ భారతీయ జనతా పార్టీ

సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) మార్చు

క్రమం మంత్రి శాఖ
1 జనరల్ వికె సింగ్ విదేశీ వ్యవహారాలు, విదేశాలలో భారతీయ వ్యవహారాలు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
2 ఇందర్ జిత్ సింగ్ రావు ప్రణాళిక, స్టాటిస్టిక్స్, కార్యక్రమ అమలు, రక్షణ
3 సంతోష్ గంగ్వార్ జౌళి, పార్లమెంటరీ వ్యవహారాలు, జల వనరులు, నదుల అభివృద్ధి, గంగానది ప్రక్షాళన
4 శ్రీపద్ యస్సో నాయక్ సాంస్కృతిక, పర్యాటకం
5 ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలియం, సహజ వాయువు
6 సర్బానంద సోనావాల్ వృత్తి నైపుణ్య వికాసం, వ్యాపార, క్రీడలుపీయూష్ గోయల్: విద్యుత్, బొగ్గు, నూతన, పునరుత్పాదక ఇంధనం
7 ప్రకాశ్ జవదేకర్ సమాచార, ప్రసార, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు
8 జితేంద్ర సింగ్ ప్రధాన మంత్రి కార్యాలయం (సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు), శాస్త్ర, సాంకేతిక రంగాలు, భూశాస్త్రాలు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖలు
9 నిర్మలా సీతారామన్ వాణిజ్య, పరిశ్రమలు, కార్పొరేట్ వ్యవహారాలు

సహాయ మంత్రులు మార్చు

క్రమం మంత్రి శాఖ
1 జి. ఎం. సిద్దేశ్వర పౌర విమానయానం
2 మనోజ్ సిన్హా రైల్వేలు
3 నిహాల్ చంద్ రసాయనాలు, ఎరువులు
4 ఉపేంద్ర కుష్వాహా కేంద్ర మానవ వనరులు & అభివృద్ధి
5 రాధాకృష్ణన్ భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
6 కిరెణ్ రిజిజు హోం వ్యవహారాలు
7 క్రిషన్ పాల్ రోడ్డు రవాణా, రహదారులు, షిప్పింగ్
8 సంజీవ్ కుమార్ బల్యాన్ వ్యవసాయం, ఆహార తయారీ పరిశ్రమలు
9 మన్‌సుఖ్‌భాయ్ దాదారావ్ దాన్వే వినిమయ వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ
10 విష్ణు‌దేవ్ సాయి గనులు, ఉక్కు, కార్మిక, ఉపాధి
11 సుదర్శన్ భగత్ సామాజిక న్యాయం, సాధికారత

మూలాలు మార్చు

  1. "General Elections – 2014 : Schedule of Elections" (PDF). 5 March 2014. Archived from the original (PDF) on 3 ఏప్రిల్ 2014. Retrieved 5 March 2014.
  2. "First Session of 16th Lok Sabha scheduled from June 4 to 11". IANS. news.biharprabha.com. Retrieved 30 May 2014.
  3. 3.0 3.1 Modi's ministry: Who gets what India Today
  4. 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 4.10 4.11 4.12 http://indiatoday.intoday.in/story/live-prime-minister-narendra-modi-cabinet-ministers-list-portfolios-nawaz-sharif/1/363802.html

వెలుపలి లంకెలు మార్చు