విల్మా రుడాల్ఫ్ (Wilma Rudolph) (1940 జూన్ 23 - 1994 నవంబరు 12) ఒక అమెరికన్ రన్నర్, ఈమె 1960లో రోమ్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో 100, 200 మీటర్ల పరుగు పందెములలో పాల్గొన్ని మూడు బంగారు పతకాలు సాధించింది, తద్వారా ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళగా రికార్డు సృష్టించింది.

విల్మా రుడాల్ఫ్
Wilma Rudolph 1960.jpg
Personal information
Full nameవిల్మా గ్లోడియన్ రుడాల్ఫ్[1]
Nickname(s)స్కీటర్[2]
బ్లాక్ గజిల్లీ
టొర్నాడో
బ్లాక్ పెర్ల్
Bornజూన్ 23, 1940[1]
సెయింట్ బెత్లెహెం, టెన్నెస్సీ, యునైటెడ్ స్టేట్స్[1]
Diedనవంబర్ 12, 1994 (aged 54)[1]
బ్రెంట్వుడ్, టెన్నెస్సీ, యునైటెడ్ స్టేట్స్[1]
Residenceనష్విల్లె
Height5 ft 11 in (180 cm)[1]
Weight130 lb (59 kg)[1]
Sport
Sportట్రాక్, ఫీల్డ్
Clubటెన్నెస్సీ స్టేట్ టైగర్స్, లేడీ టైగర్స్, నాష్విల్లే

చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Wilma Rudolph". sports-reference.com. Sports Reference LLC. మూలం నుండి 13 నవంబర్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 27 August 2014.
  2. http://www.biography.com/people/wilma-rudolph-9466552