విలంబి

(విళంబి నుండి దారిమార్పు చెందింది)
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

సా.శ. 1898 - 1899, సా.శ. 1958 - 1959, సా.శ 2018-19 లలో వచ్చిన తెలుగు సంవత్సరానికి విలంబి అని పేరు.

సంఘటనలు మార్చు

  • వైవస్వత మన్వంతరములో ఐదవ మహాయుగములో ముప్పై వేల సంవత్సరములు మిగిలి ఉండగా త్రేతాయుగము నందు"విళంబినామ" సంవత్సర మేషరాశి యందు రవి సంక్రమణ జరుగగా చైత్ర శుక్ల నవమి బుధవారము పునర్వసు నక్షత్రం 4వ పాదములో మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నంలో 5 గ్రహములు ఉచ్ఛస్థితిలో ఉండగా శ్రీరాముడు జనియించాడు.[1]
  • ఆశ్వయుజమాసములో కిర్లంపూడి జమీందారు శ్రీ యినగంటి చిన్నారావుగారు తిరుపతి వేంకట కవులు చేత యష్టావధానము జరిపించారు.[2]

జననాలు మార్చు

మరణాలు మార్చు

పండుగలు, జాతీయ దినాలు మార్చు

2018-19 మార్చు

సెలవుల జాబితా ప్రకారం 2018-19 సంవత్సరంలో వచ్చే విళంబినామ సంవత్సరంలో వివిధ పండుగలు ఈ క్రింది విధంగా నిర్ణయించబడినవి.

జాబితా ప్రకారం. 2018 మార్చి 18- ఉగాది, 25న స్మార్తానాం శ్రీరామ నవమి, 26న వైష్ణవానాం శ్రీరామ నవమి, ఏప్రిల్ 18న అక్షయ తృతీయ, మే 10న హనుమాన్ జయంతి, జూలై 27న వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, 29, సికింద్రాబాద్ మహంకాళి జాతర, ఆగస్టు 24 వరలక్ష్మీ వ్రతం, 26న రాఖీ పూర్ణిమ, సెప్టెంబరు 2 స్మార్తానాం శ్రీకృష్ణాష్టమి, 3న వైష్ణవానాం శ్రీకృష్ణాష్టమి, 13న వినాయక చవితి, అక్టోబరు 17న దుర్గాష్టమి, 18న విజయ దశమి, నవంబరు 6న దీపావళి, 23 న కార్తీక పౌర్ణమి, 2019 జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ, 12న రథ సప్తమి, మార్చి 4 మహా శివరాత్రి, 19న కామదహనం (దక్షిణాది వారికి), 20న కామదహనం (ఉత్తరాదివారికి), 21న హోలీ.[4]

మూలాలు మార్చు

  1. "శ్రీ రామ జనన సంవత్సర(విళంబి నామ సంవత్సర) కళ్యాణ వైభవ మహోత్సవము - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-09-25.
  2. తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 69. Retrieved 27 June 2016.
  3. "విళంబి మాఘ పునర్వసుకు విశిష్టత - Eenadu". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-09-15.
  4. pnr. "విళంబి నామసంవత్సరం.. ఏ పండుగ.. ఏ తేదీలో..." telugu.webdunia.com. Retrieved 2020-09-15.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=విలంబి&oldid=3495975" నుండి వెలికితీశారు