చైత్ర శుద్ధ నవమి

పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

చైత్ర శుద్ధ నవమి అనగా చైత్రమాసములో శుక్ల పక్షము నందు నవమి తిథి కలిగిన 9వ రోజు. ప్రాముఖ్యత రాముడి పుట్టినరోజు, సీతారాముల పెళ్లిరోజు ఈ రోజు కుడా ఇదే రోజు జరుపుకోవడం విశేషం. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.[1]

జననాలు

మార్చు
 
చైత్రశుద్ధ నవమి రోజు జన్మించిన సమర్థ రామదాసు

మరణాలు

మార్చు

పండుగలు, జాతీయ దినాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Charya, M. N. (2020-04-02). "లోక కల్యాణం శ్రీరామనవమి.. చైత్ర శుద్ధ నవమి రోజే ఎందుకు జరుపుకోవాలి?". telugu.oneindia.com. Retrieved 2021-04-06.