విశాఖపట్నం - కోరాపుట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
విశాఖపట్నం - కోరాపుట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ [1] ఆంధ్ర ప్రదేశ్లో విశాఖపట్నం సిటీ, ఒడిశాలో కోరాపుట్ మధ్య నడుస్తుంది. రైలు విజయనగరం, రాయగడ, దామన్‌జోడీ స్టేషనుల ద్వారా నడుస్తుంది.[2]
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ | ||||
తొలి సేవ | మార్చి 24, 2012 | ||||
ప్రస్తుతం నడిపేవారు | తూర్పు తీర రైల్వే జోన్ | ||||
మార్గం | |||||
మొదలు | విశాఖపట్నం | ||||
ఆగే స్టేషనులు | 9 | ||||
గమ్యం | కోరాపుట్ | ||||
ప్రయాణ దూరం | 359 కి.మీ. (223 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 7 గంటల 25 నిమిషాలు (సగటు) | ||||
రైలు నడిచే విధం | వారానికి రెండు రోజులు | ||||
రైలు సంఖ్య(లు) | 18511 / 18512 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | రిజర్వేషన్ లేని జనరల్ | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
ఆహార సదుపాయాలు | లేదు | ||||
చూడదగ్గ సదుపాయాలు | ప్రామాణిక భారతీయ రైల్వే కోచ్లు | ||||
బ్యాగేజీ సదుపాయాలు | సీట్లు కింద | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
వేగం | 110 km/h (68 mph) గరిష్టం 48 km/h (30 mph), విరామములు కలుపుకొని | ||||
|
జోను, డివిజను
మార్చుఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని తూర్పు తీర రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.
రైలు సంఖ్య
మార్చురైలు నంబరు: 18512
తరచుదనం (ఫ్రీక్వెన్సీ)
మార్చుఈ రైలు వారానికి రెండు రోజులు (సోమవారం, శుక్రవారం) నడుస్తుంది.
రైలు సమాచారం
మార్చుఈ రైలు ఎగువ, దిగువ ప్రతి మార్గం వారానికి రెండు రోజులు నడుస్తుంది.
- రైలు సంఖ్య: 18511 కోరాపుట్ - విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
- రైలు సంఖ్య: 18512 విశాఖపట్నం - కోరాపుట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
నిర్వహణ, లోకోమోటివ్
మార్చుఈ రైలు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ద్వారా నిర్వహించబడుతుంది. రైలు విశాఖపట్నం షెడ్ నకు చెందిన ఒక డబ్ల్యుడిఎం-3ఎ లోకోమోటివ్ ద్వారా నెట్టబడుతూ ఉంది.
టైంటేబిల్
మార్చు18512- విశాఖపట్నం నుండి కోరాపుట్ [3]
స్టేషన్ కోడ్ | స్టేషన్ పేరు | చేరుకునే సమయం | బయలుదేరే సమయం |
---|---|---|---|
VSKP | విశాఖపట్నం జంక్షన్ | ప్రారంభం | 14:25 |
SCM | సింహాచలం | 14:40 | 14:42 |
VZM | విజయనగరం జంక్షన్ | 15:30 | 15:35 |
VBL | బొబ్బిలి జంక్షన్ | 16:15 | 16:17 |
PVP | పార్వతీపురం | 16:40 | 16:42 |
RGDA | రాయగడ | 17:40 | 17:45 |
SPRD | సింగాపూర్ రోడ్ | 17:57 | 17:59 |
TKRI | తిక్రి | 19:35 | 19:37 |
LKMR | లక్ష్మీపూర్‌రోడ్ | 20:05 | 20:07 |
DMNJ | దామన్‌జోడీ | 20:58 | 21:00 |
KRPU | కోరాపుట్ జంక్షన్ | 21:50 | గమ్యస్థానం |
రేక్ / కోచ్ కంపోజిషన్
మార్చుఈ రేక్ కూర్పు ఎస్‌ఎల్‌ఆర్, యుఆర్, యుఆర్, డి1, యుఆర్, యుఆర్, యుఆర్, యుఆర్, యుఆర్, ఎస్‌ఎల్‌ఆర్ మొత్తం 10 కోచ్‌లు [4] 18512 విశాఖపట్నం జంక్షన్ - కోరాపుట్ జంక్షన్, 18511 కోరాపుట్ జంక్షన్ నుండి విశాఖపట్నం జంక్షన్ వరకు ఉన్న రైలు కలిగి ఉంది.[5]
రేక్ షేరింగ్
మార్చుఈ రైలు నకు 18411/18412 విశాఖపట్టణం - భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రేక్ షేరింగ్ అమరిక ఉంది.[6]
లోకో | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
---|---|---|---|---|---|---|---|---|---|---|
ఎస్‌ఎల్‌ఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | ఎస్‌ఎల్‌ఆర్ |
మూలాలు
మార్చు- ↑ "Inaugural notice". Archived from the original on 2012-04-24. Retrieved 2016-01-23.
- ↑ http://indiarailinfo.com/train/visakhapatnam-koraput-intercity-express-18512-vskp-to-krpu/17166/401/1995
- ↑ "18511/Koraput - Vishakapatnam Intercity Express (UnReserved) - Koraput/KRPU to Visakhapatnam/VSKP". India Rail Info. 2015-10-21. Retrieved 2015-12-23.
- ↑ ". Time Table of Train No. 18511".
- ↑ "Time Table of Train No. 18512".
- ↑ "18511/Koraput - Vishakapatnam Intercity Express Mail/Express Koraput/KRPU to Visakhapatnam/VSKP - India Rail Info - A Busy Junction for Travellers & Rail Enthusiasts". India Rail Info. 2012-03-23. Retrieved 2013-10-30.