విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
విశాఖపట్నంలోని ఒక ఆసుపత్రి
విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలోని ఒక ఆసుపత్రి.[1] ఇది విశాఖపట్నం నగరం నడిబొడ్డున హనుమంతవాక ప్రాంతంలో ఉంది.
రకం | స్వయంప్రతిపత్తి |
---|---|
స్థాపితం | 2016 |
డైరక్టరు | డా. కె. రాంబాబు, ఎండి |
స్థానం | విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
కాంపస్ | పట్టణ |
అథ్లెటిక్ మారుపేరు | విమ్స్ |
జాలగూడు | http://www.vimsvskp.com/ |
చరిత్ర
మార్చుఇది సుమారు 100 ఎకరాలు (400,000 మీ2) విస్తీర్ణంలో 2016, ఏప్రిల్ 11న స్థాపించబడింది.[2]
సదుపాయాలు
మార్చు650 పడకలతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర ఆంధ్ర జిల్లాల (ఉమ్మడి తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం) లతోపాటు పొరుగు రాష్ట్రాలలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు వైద్య సేవలను అందిస్తోంది. ఇందులో అత్యాధునిక పరికరాలు ఉన్నాయి.[3]
ప్రస్తావనలు
మార్చు- ↑ Bureau, The Hindu (2022-12-08). "Visakha Institute of Medical Sciences becomes first government hospital in Andhra Pradesh to get PRP therapy". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-12-11.
- ↑ "info about VIMS Institute of Medical Sciences is started". the hindu businessline. 11 April 2016. Retrieved 17 July 2017.
- ↑ "VIMSVSKP – Visakha Institute of Medical Sciences". vimsvskp.com. Retrieved 2023-12-11.