విశ్వజీత్ ప్రధాన్

విశ్వజీత్ ప్రధాన్ (జననం 11 సెప్టెంబర్ 1965) భారతదేశానికి చెందిన సినీ, టెలివిజన్ నటుడు. ఆయన 1988లో సినీరంగంలోకి అడుగుపెట్టి సీరియళ్లు & సినిమాల్లో నటించాడు.[1]

విశ్వజీత్ ప్రధాన
జననం (1965-09-11) 1965 సెప్టెంబరు 11 (వయసు 59)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1988–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసోనాలిక ప్రధాన

వివాహం

మార్చు

విశ్వజీత్ ప్రధాన్ ఫ్యాషన్ డిజైనర్ సోనాలికా ప్రధాన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ధ్రువిక, ఓజాస్ ఉన్నారు.[2]

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
1988 ఫౌజీ యాసీన్ ఖాన్ TV సిరీస్
1989 ఇన్ విచ్ అన్నీ గివ్స్ ఇట్ దోస్ వన్స్
1989 ఇంద్రధనుష్ జోసెఫ్ TV సిరీస్
1991 ది ఫైనల్ ఎటాక్ కమాండో
1992 యల్గార్ జైచంద్
1994 మొహ్రా జాక్సన్
1997 గులాం-ఇ-ముస్తఫా మహేష్ సోదరుడు
1998 డూప్లికేట్ టోనీ
1998 జఖ్మ్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ యాదవ్
1999 సంఘర్ష్ సీబీఐ హెడ్
2000 ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ హెడ్ పోలీస్ ఇన్స్పెక్టర్
2000 బాదల్ సాహబ్ సింగ్
2001 స్టైల్ నైన్సుఖ్
2001 గదర్: ఏక్ ప్రేమ్ కథ దరోగ సులేమాన్
2001 ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్ గౌరవ్ మేనమామ
2002 రాజ్ అజయ్
2002 కర్జ్: ది బర్డెన్ ఆఫ్ ట్రూత్ గోగి
2002 క్యా దిల్ నే కహా ఈషా సోదరుడు
2002 అబ్ కే బరస్ బాలి
2002 రిష్టే మాదేష్
2002 సాయ డా. ఎ. మెహతా
2004 బర్దాష్ట్ దీపక్ సావంత్
2005 కరమ్ యూనస్
2005 ఖామోష్... ఖౌఫ్ కీ రాత్ సుఖ్వీందర్
2005 జెహెర్ ఇన్‌స్పెక్టర్ సూరజ్ షా
2006 ఉమ్రావ్ జాన్ దిలావర్ ఖాన్
2007 రకీబ్ సీబీఐ అధికారి ప్రధాన్
2009 టీం: ది ఫోర్స్
2009 ఛల్ చాలే
2009 షాడో పోలీస్ కమిషనర్ ఎంసీ సింగ్ రాజ్‌పూత్
2010 లమ్హా దల్జీత్
2010 నో ప్రాబ్లెమ్ డిక్ లారా
2010 మర్యాద: లేకిన్ కబ్ తక్? SSP బ్రహ్మానంద్ జాఖర్ TV సిరీస్
2011 బ్బుద్దా... హోగా టెర్రా బాప్ సబ్-ఇన్‌స్పెక్టర్ షిండే
2011 చతుర్ సింగ్ టూ స్టార్ డీజీపీ కులకర్ణి
2014 డీ సాటర్డే నైట్
2015 రణవీర్ మార్షల్ జంపా
2020 '83 తరగతి మంగేష్ దీక్షిత్
2021 హాథీ మేరే సాథీ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్
2021 ధమాకా
2021 రాధే [3]

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు నెట్‌వర్క్ మూలాలు
2020 ఆర్య హాట్‌స్టార్ [4]
2021 ఆర్య 2 హాట్‌స్టార్ [5]

మూలాలు

మార్చు
  1. Hindustan Times (25 March 2022). "Vishwajeet Pradhan: Negative characters nowadays have become earthy" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2022. Retrieved 24 July 2022.
  2. The Times of India (19 April 2019). "Vishwajeet Pradhan: My wife and I don't believe in exchanging gifts - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2022. Retrieved 24 July 2022.
  3. The Times of India (3 September 2020). "Vishwajeet Pradhan on working in 'Radhe': It is fun being part of a hardcore, entertaining Salman Khan film" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2022. Retrieved 24 July 2022.
  4. Purkayastha, Pallabi Dey (31 July 2020). "Aarya Season 1 Review : It's an out and out Sushmita Sen show". The Times of India. The Times Group. Archived from the original on 9 October 2020. Retrieved 28 September 2020.
  5. "Sushmita-sen-begins-shooting-for-second-season-of-her-web-series-". 23 July 2021. Archived from the original on 24 June 2021. Retrieved 23 June 2021.

బయటి లింకులు

మార్చు