ధమకా
ధమకా 2021లో విడుదలైన హిందీ సినిమా. కార్తీక్ ఆర్యన్, మృణాల్ ఠాకూర్, అమృత సుభాష్, వికాస్ కుమార్, విశ్వజీత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రామ్ మాధవానీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నవంబర్ 19న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైనధి.[4]
ధమాకా | |
---|---|
దర్శకత్వం | రామ్ మాధవానీ |
రచన |
|
దీనిపై ఆధారితం | The Terror Live by Kim Byung-woo |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | మను ఆనంద్ |
కూర్పు |
|
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | నెట్‌ఫ్లిక్స్[3] |
విడుదల తేదీ | 19 నవంబరు 2021[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్లు:
- ఆర్.ఎస్.వి.పి మూవీస్
- రామ్ మాధవానీ ఫిలిమ్స్
- లోత్తె ఎంటర్టైన్మెంట్
- లయన్స్ గేట్ ఫిలిమ్స్
- నిర్మాతలు:
- రోన్ని స్కరువాలా
- అమిత మాధవానీ
- రామ్ మాధవానీ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ మాధవానీ
- సంగీతం:
- విశాల్ ఖురానా
- ప్రతీక్ కుహద్
- సినిమాటోగ్రఫీ: మను ఆనంద్
మూలాలు
మార్చు- ↑ Eenadu (15 November 2021). "ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే సినిమాలివే!". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
- ↑ Ramachandran, Naman (1 March 2021). "Kartik Aaryan's 'Dhamaka' Lands Netflix Deal". Variety. Retrieved 10 March 2021.
- ↑ "Kartik Aaryan starrer Dhamaka to release on Netflix this summer, teaser unveiled". Bollywood Hungama. 2 March 2021. Retrieved 2 March 2021.
- ↑ Sakshi (15 November 2021). "ఈ వారం సందడి చేయనున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.