రాపాక రామచంద్రారెడ్డి

(విస్నూరు రామచంద్రారెడ్డి నుండి దారిమార్పు చెందింది)

విస్నూర్ దొరగా ప్రసిద్ధి చెందిన రాపాక రామచంద్రారెడ్డి విస్నూర్ దేశ్‌ముఖ్. పాత జనగాం తాలూకాలోని విస్నూరు ఇలాకాలోని 60 ఊళ్లకు భూస్వామి. వెట్టి చాకిరి, అన్యాయంగా మామూళ్లు వసూలుచేయటం, బలవంతపు భూకబ్జాలతో క్రూరునిగా పేరుపొందాడు.[1] నిజాం పాలనలో నిజాంకు సేనాధిపతిగా పనిచేశాడు. ఈయన పెద్ద కొడుకు బాబు దొర (జగన్మోహన్) ఈయన కంటే క్రూరునిగా పేరుపొందాడు. రామచంద్రారెడ్డి ఆగడాలను వ్యతిరేకంగా కమ్యూనిష్టు ఉద్యమం నల్గొండ - వరంగల్లు ప్రాంతాలలో వేళ్లూనుకొని రైతాంగ సాయుధ పొరాటానికి దారితీసిందని చరిత్రకారుల అభిప్రాయం. రజాకార్లతో చేతులు కలిపి

రామచంద్రారెడ్డి తండ్రి కోనరెడ్డి, తల్లి జానకమ్మ. ఈయన కోనరెడ్డి తొలిభార్య అయిన జానకమ్మ యొక్క ఏకైక సంతానం. జానకమ్మ (జానమ్మ దొరసాని) కడవెండిలోని గడీలో నివసిస్తూ ఉండేది.

మూలాలు మార్చు

బాహ్య లంకెలు మార్చు

  • "తెలంగాణ సాయుధ పోరాట ధీరుడు ' దొడ్డి కొమరయ్య ' అమరత్వానికి 74 ఏండ్లు..! - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-04-05.