వి.టి.థామస్

మలయాళీ కార్టూనిస్ట్ థామస్

వి.టి.థామస్(1929 – April 28, 2016) (Toms గా సుపరిచితులు) బొబన్-మోలీ బొమ్మల (కామిక్) పుస్తకాన్ని రూపొందించి చిన్నారుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ మలయాళ కార్టూనిస్టు.

వి.టి.థామస్
[ടോംസ്] Error: {{Lang}}: missing language tag (help)
వి.టి.థామస్
జననంవి.టి.థామస్
1929
పుల్లిన్‌కున్ను, కుట్టనాడ్
మరణం28 ఏప్రిల్ 2016 (వయస్సు 86)
కొట్టాయం, కేరళ
జాతీయతభారతీయుడు
రంగములుకార్టూనిష్టు
ప్రసుద్ధ పనులు
బొబన్-మోలీ బొమ్మల (కామిక్)
బాబన్ మోలీ రూపొందిస్తున్న వి.టి.థామస్

జీవిత విశేషాలు

మార్చు

1961లో మలయాళ మనోరమలో కార్టూనిస్టుగా తన వృత్తిని ప్రారంభించిన థామస్.. 1987లో ఉద్యోగ విరమణ చేసేవరకూ అదే సంస్థలో పనిచేశారు. బొబన్-మోలీ పేరుతో ఆయన వేసిన బొమ్మల కథలు మలయాళ మనోరమ వారపత్రికలో చివరి పేజీలో ప్రచురితమయ్యేది. ఆ బొమ్మల కథకోసమే ఆ పుస్తకాన్ని చాలా మంది కొనేవాళ్లు.[1]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆయనకు భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు.

మూలాలు

మార్చు
  1. "ప్రముఖ కార్టూనిస్టు థామస్ కన్నుమూత". Archived from the original on 2016-04-30. Retrieved 2016-04-30.

ఇతర లింకులు

మార్చు