వి. రాంభూపాల్ చౌదరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు

వి. రాంభూపాల్‌చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్నూలు నియోజకవర్గం నుండి మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

వి. రాంభూపాల్‌చౌదరి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1983 - 1994
ముందు మహమ్మద్ ఇబ్రహీం ఖాన్
తరువాత ఎంఏ గఫూర్‌
నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1940
కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2015 ఏప్రిల్ 8
కర్నూలు
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ[1]
సంతానం 4 కుమారులు
వృత్తి రాజకీయ నాయకుడు
వి.రామ్ భూపాల్ చౌదరి

వి. రాంభూపాల్ చౌదరి అనారోగ్యంతో బాధపడుతూ కర్నూలు లోని అపోలో ఆసుపత్రిలో చికిత్య పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2015 ఏప్రిల్ 8న మరణించాడు. ఆయనకు నాలుగులూరు కుమారులు ఉన్నారు.[3]

మూలాలు

మార్చు
  1. The New Indian Express (11 June 2010). "Ex minister quits Congress". Archived from the original on 13 జూన్ 2022. Retrieved 13 June 2022.
  2. Sakshi (15 March 2019). "జిల్లాలో హైట్రిక్‌ వీరులు." Sakshi. Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.
  3. The Hindu (8 April 2015). "Last respects" (in Indian English). Retrieved 13 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)