వీడు సామాన్యుడు కాడు

వీడు సామాన్యుడు కాదు ఏప్రిల్ 16, 1999న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద పత్స నాగరాజ, సి.వెంకటేశ్వరరావు లు నిర్మించిన ఈ సినిమాకు ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వం వహించాడు. ప్రకాష్ రాజ్, రాశి, సంఘవి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1]

వీడు సామాన్యుడు కాడు
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం ఉప్పలపాటి నారాయణరావు
తారాగణం ప్రకాష్ రాజ్ ,
రాశి,
స్నేహ
సంగీతం విద్యాసాగర్
నిర్మాణ సంస్థ శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

 • ప్రకాష్ రాజ్,
 • రాశి,
 • సంఘవి,
 • స్నేహ 2,
 • రక్ష,
 • ఎ.వి.యస్
 • ఎం.ఎస్. నారాయణ,
 • ఆహుతి ప్రసాద్,
 • పృథ్వీ,
 • తనికెళ్ల భరణి,
 • పత్స నాగరాజా,
 • దువ్వాసి మోహన్,
 • మాస్టర్ దుర్గా ప్రసాద్,
 • రఘునాథ్ రెడ్డి,
 • గౌతం రాజ్,
 • సుబ్బరాయ శర్మ,
 • జెన్నీ,
 • రావుశ్రీ,
 • వై. విజయ,
 • అత్తిలి లక్ష్మి,
 • బెంగళూరు పద్మ,
 • అనురాధ,
 • బీరం నళీన లక్ష్మి,
 • బేబీ వైష్ణవి

సాంకేతిక వర్గం మార్చు

 • దర్శకత్వం: ఉప్పలపాటి నారాయణరావు
 • రన్‌టైమ్: 127 నిమిషాలు;
 • స్టూడియో: శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్
 • నిర్మాతలు: పత్స నాగరాజ, సి.వెంకటేశ్వరరావు
 • విడుదల తేదీ: ఏప్రిల్ 16, 1999
 • సమర్పణ: సి. కళ్యాణ్;
 • సహ నిర్మాత: ముత్యాల రమేష్
 • సంగీత దర్శకుడు: విద్యాసాగర్ (సంగీత దర్శకుడు)

మూలాలు మార్చు

 1. "Veedu Samanyudu Kadhu (1999)". Indiancine.ma. Retrieved 2022-11-13.

బాహ్య లంకెలు మార్చు