ప్రధాన మెనూను తెరువు

వీడెవడండీ బాబూ 1997 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన హాస్యభరిత చిత్రం. ఇందులో మోహన్ బాబు, శిల్పా శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. ఎన్. వి. ఎస్ క్రియేషన్స్ పతాకంపై సన్నపనేని అన్నారావు నిర్మించిన ఈ చిత్రానికి సిర్పీ స్వరాలు సమకూర్చాడు. ఇది ఉల్లత్తై అల్లిత్తా అనే తమిళ చిత్రానిని పునర్మిర్మాణం. ఈ తమిళ సినిమా అందాజ్ అప్నా అనే హిందీ చిత్రం ఆధారంగా రూపొందించబడింది.

వీడెవడండీ బాబూ
దర్శకత్వంఇ. వి. వి. సత్యనారాయణ
నిర్మాతసన్నపనేని అన్నారావు[1]
నటులుమోహన్ బాబు,
శిల్పా శెట్టి
సంగీతంసిర్పీ
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు[2]
కూర్పువెల్లైస్వామి
నిర్మాణ సంస్థ
విడుదల
1997
భాషతెలుగు

కథసవరించు

తారాగణంసవరించు

పాటలుసవరించు

ఈ సినిమాకు సిర్పీ స్వరాలు సమకూర్చాడు. ఇందులో మొత్తం ఆరు పాటలున్నాయి.[3] సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ చిత్రంలోని పాటలు రాయగా మనో, సుజాత పాటలు పాడారు.

  • ఔరా లైలా ఇది హౌరా మెయిలా
  • చమక్ చమక్
  • చిట్టి చిట్టి
  • ఐ లవ్ యు లవ్ యు అంటే
  • ఓ చీలే
  • రామా హై రామా

మూలాలుసవరించు

  1. "Veedevadandi Babu (1997)". cinestaan.com. Retrieved 19 March 2018.
  2. "Veedevadandi Babu". bharat-movies.com. Retrieved 19 March 2018.
  3. "Veedevadandi songs". naasongs.com. Retrieved 19 March 2018.