వీరంపాలెం (కామవరపుకోట)
వీరంపాలెం పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన ఒక రెవెన్యూయేతర గ్రామం.[1]. ఇది జిల్లా కేంద్రమైన ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం వెళ్ళే దారిలో తడికలపూడి గ్రామం నకు కి.మి 5 దూరంలో ఉంది.ఇక్కడ ప్రధాన వృత్తి వ్యవసాయం. ఇక్కడ పామాయిల్, కొబ్బరి, పుగాకు వంటి మెరక పంటల వ్యవసాయం జరుగుతుది. చుట్టుప్రక్కల జీడిమామిడి తోటలు బాగా ఉన్నాయి.ఇదే పేరుగల మరి కొన్ని గ్రామాల కోసం అయోమయ నివృత్తి పేజీ వీరంపాలెం చూడండి.
మూలాలు
మార్చు- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |