కామవరపుకోట మండలం
ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా లోని మండలం
కామవరపుకోట మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాకు చెందిన మండలం.[3] కామవరపుకోట గ్రామం ఈ మండలానికి పరిపాలనా కేంద్రం. ఇది సమీప పట్టణమైన ఏలూరు నుండి 40 కి. మీ. దూరంలో ఉంది.
OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 17°00′11″N 81°11′42″E / 17.003°N 81.195°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు జిల్లా |
మండల కేంద్రం | కామవరపుకోట |
విస్తీర్ణం | |
• మొత్తం | 203 కి.మీ2 (78 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 57,636 |
• జనసాంద్రత | 280/కి.మీ2 (740/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 971 |
మండల గణాంకాలు
మార్చు2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 53,592,అందులో పురుషులు 27,107 మంది కాగా, స్త్రీలు 26,485 మంది ఉన్నారు.మండల అక్షరాస్యత మొత్తం 64.92%, పురుషులు అక్షరాస్యత 69.59%, స్త్రీలు అక్షరాస్యత 60.12%.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- అంకాలంపాడు
- ఎడవల్లి
- గుంటుపల్లె
- కళ్ళచెరువు
- కామవరపుకోట
- ఖండ్రిక సీతారామవరం
- కొండగూడెం
- మంకెనపల్లె
- పొలాసిగూడెం
- రాజునాగులపల్లె
- రామన్నపాలెం
- రావికంపాడు
- తడికలపూడి
- వడ్లపట్లనూతనం
- ఉప్పలపాడు
నిర్జన గ్రామాలు
మార్చు- Sayanaraopalem (Q13010378)
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-01-17.