వీరాధి వీరుడు 1961 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]

వీరాధి వీరుడు
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం ఏ. కాశిలింగం
నిర్మాణం కొడాలి వీరరాఘవయ్య చౌదరి
తారాగణం శివాజీ గణేశన్,
సావిత్రి,
దేవర్
రాజగోపాల్
సంగీతం టి.ఆర్.పాప, ఎ.ఎ. రాజ్
గీతరచన వేణుగోపాల్
నిర్మాణ సంస్థ షా ఫిలిమ్సు
భాష తెలుగు

పాటలు మార్చు

  1. ఈ నిరంకుశం ఈ నిర్బంధం ఎల్లకాలమిక ఇంతేనా - మాధవపెద్ది
  2. ఆశలూరెను కనులలో అలలు లేచెను మనసులో - జిక్కి బృందం
  3. కాంతల మజాలు కానరాని సుఖాలు కళ్ళు తెరచి చూడరా - జిక్కి బృందం
  4. నట్టనడి సంద్రాన నావపై పోయే వో రాజా రారా - జిక్కి, బాబురావు బృందం
  5. నన్ను పాలింపరా వన్నెకాడా ఇంత అలుకేల నాపైన వెన్నేలరేడా - పి. లీల
  6. నీకు తెలిసినా నాకు తెలిసినా ప్రజలకు ఏమి తెలుసే సింగి - పి. లీల, పిఠాపురం

మూలాలు మార్చు