వీరుడు 1996 జూన్ 28న విడుదలైన తెలుగు సినిమా. సుర్యోదయ మూవీస్ బ్యానర్ పై జి.రాజారెడ్డి, జి.ఆంజనేయులు నిర్మించిన ఈ సినిమాకు పారేపల్లి భరత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1]

వీరుడు
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం భరత్ పారేపల్లి
నిర్మాణ సంస్థ సూర్యోదయా మూవీస్
భాష తెలుగు

పాటలు[2] మార్చు

  1. కనులు తెలిపే
  2. మనసంతే మట్టేలే
  3. నీలు నీ లోకం
  4. ఓ ఊర్వశి అందని రోదసి
  5. ఊసులన్ని పోస గుచ్చే
  6. పవర్ ఆఫ్ వీరుడు

మూలాలు మార్చు

  1. "Veerudu (1996)". Indiancine.ma. Retrieved 2020-09-04.
  2. "Veerudu Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-27. Archived from the original on 2021-03-02. Retrieved 2020-09-04.
"https://te.wikipedia.org/w/index.php?title=వీరుడు&oldid=3885571" నుండి వెలికితీశారు