వీలునామా (సినిమా)
ప్రప్రథమ అపరాధ పరిశోధన చిత్రం - అని ఈ సినిమా ప్రకటనలలో వ్రాశారు.వీలునామా, తెలుగు చలన చిత్రం,1965 సెప్టెంబర్ 17 న విడుదల. ఆలయా ఫిలిమ్స్ వారి ఈ చిత్రంలో కొంగర జగ్గయ్య,కృష్ణకుమారి,, పద్మనాభం, గీతాంజలి, ప్రభాకర్ రెడ్డి తదితరులు నటించారు. ఈ చిత్రానికి ,కె.హేమాంబరధర రావు దర్శకుడు కాగా, సంగీతం గుడిమిట్ల అశ్వద్ధామ అందించారు.
వీలునామా (1965 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.హేమాంబరధరరావు |
---|---|
నిర్మాణం | ఎమ్.కె.రెడ్డి, టి.వి.రెడ్డి |
తారాగణం | జగ్గయ్య, కృష్ణకుమారి, గీతాంజలి, సి.హెచ్.నారాయణరావు |
సంగీతం | అశ్వత్థామ |
గీతరచన | సి.నారాయణ రెడ్డి, దాశరథి, కొసరాజు |
సంభాషణలు | పినిశెట్టి శ్రీరామమూర్తి |
నిర్మాణ సంస్థ | ఆలయ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చుకొంగర జగ్గయ్య
కృష్ణకుమారి
పద్మనాభం
గీతాంజలి
ప్రభాకర్ రెడ్డి
పాటల జాబితా
మార్చు1.అలాగే నీవు నిలుచుంటే , గానం . ఘంటసాల, సుశీల, రచన: సి.నారాయణ రెడ్డి
2.ఈ నిషా ఈ కుషీ ఉండాలి హమేష, రచన: దాశరథి, గానం.ఎస్.జానకి
3.ఎవరో ఏమో నిజముఏమిటో, రచన: దాశరథి, గానం.పి.సుశీల
4.ఎక్కడాలేనిది కాదు ఎదురుగా ఏదోఉంది , రచన:కొసరాజు, గానం.మాధవపెద్ది సత్యం , పిఠాపురం నాగేశ్వరరావు .
5.ఎక్కడలేని చక్కని పిల్ల, రచన: దాశరథి , గానం.కె.జమునా రాణి
6. కనిపించని మనసులో వినిపించని , రచన: సి.నారాయణ రెడ్డి , గానం.పి.సుశీల.