వెంకటపతి రాజు కండ్రిక

వెంకట పతి రాజు కండ్రిక లేక వి.పి.ఆర్.కండ్రిక అను గ్రామం కడప జిల్లా రైల్వే కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం వైఎస్‌ఆర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.[1][2]

వెంకటపతి రాజు కండ్రిక
—  రెవిన్యూయేతర గ్రామం  —
వెంకటపతి రాజు కండ్రిక is located in Andhra Pradesh
వెంకటపతి రాజు కండ్రిక
వెంకటపతి రాజు కండ్రిక
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°55′20″N 79°20′48″E / 13.922257°N 79.346684°E / 13.922257; 79.346684
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్ జిల్లా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516 101
ఎస్.టి.డి కోడ్ 08566

మూలాలు

మార్చు
  • ఈ గ్రామ పంచాయతీకి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో కుంచం పెంచలయ్య సర్పంచిగా ఎన్నికైనాడు.[3]

మూలాలు

మార్చు
  1. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.
  3. ఈనాడు కడప,4-12-2013.4వ పేజీ.