వెంకటాచలం మండలం

ఆంధ్ర ప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని మండలం

వెంకటాచలం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలం. పిన్ కోడ్ నం. 524 320.OSM గతిశీల పటం

వెంకటాచలం
—  మండలం  —
నెల్లూరు పటములో వెంకటాచలం మండలం స్థానం
నెల్లూరు పటములో వెంకటాచలం మండలం స్థానం
వెంకటాచలం is located in Andhra Pradesh
వెంకటాచలం
వెంకటాచలం
ఆంధ్రప్రదేశ్ పటంలో వెంకటాచలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°19′00″N 79°55′00″E / 14.3167°N 79.9167°E / 14.3167; 79.9167
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రం వెంకటాచలం (SPSR నెల్లూరు)
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 55,592
 - పురుషులు 28,316
 - స్త్రీలు 27,276
అక్షరాస్యత (2001)
 - మొత్తం 58.28%
 - పురుషులు 65.89%
 - స్త్రీలు 50.38%
పిన్‌కోడ్ {{{pincode}}}

మండలం లోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. ఇదిమేపల్లె
  2. అనికేపల్లె
  3. ఈదగాలి
  4. ఈపూరు బిట్ - II (జీ.వీ.ఆర్ పాలెం)
  5. కాకుటూరు
  6. కందలపాడు
  7. కంతేపల్లె
  8. కనుపూరు బిట్ - I
  9. కనుపూరు బిట్-II @ చౌటపాలెం
  10. కసుమూరు
  11. కుంకుమపూడి
  12. కురిచెర్లపాడు
  13. గొలగమూడి
  14. నాగులవరం
  15. పలిచెర్లపాడు
  16. పూడిపర్తి
  17. పుంజులూరుపాడు
  18. సర్వేపల్లె బిట్-I @ టీ.కే.పాడు
  19. సర్వేపల్లె-III @ ఇసకపాలెం
  20. సర్వేపల్లె-IV @ ఎన్.జీ.పాలెం
  21. సర్వేపల్లె బిట్ - II
  22. రామాపురము (మంగలగుంట)
  23. తిక్కవరపాడు
  24. తిరుమలమ్మ పాలెం
  25. చెముడుగుంట
  26. ఆట్రంవారికండ్రిగ
  27. చవటపాళెం

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు