తిరుమలమ్మ పాలెం
తిరుమలమ్మ పాలెం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని వెంకటాచలము లోని రెవెన్యూయేతర గ్రామం..తిరుమలమ్మపాళెం ఎంతో అందమైన ప్రదేశము, పచ్చని పోలాలతో, ఈ గ్రామంలో అందరు ఐకమత్యంగా ఉంటారు.ఈ గ్రామంలో 1200 జనాభా కలిగిన చిన్న గ్రామం. ప్రదానమైన పంట వరి, రొయ్యలు సాగు.తిరుమలమ్మపాళెం గ్రామం చదువులలో నెంబర్ ఒన్. ఈ గ్రామంలో నరాజాలమ్మ దేవాలయం కలదు, ఈ గ్రామం నెల్లూరు జిల్లాకీ ౩5 KM, కృష్ణపట్నం పోర్టుకు 23 KM దూరంలో ఉంది.ఈ గ్రామంలో 7వ తరగతి వరకు బడి ఉంది.ఈ గ్రామం నకు నెల్లూరు జిల్లా నుండి నిరంతరం బస్సు సౌకర్యం ఉంది.
తిరుమలమ్మ పాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°12′54″N 80°01′44″E / 14.21494°N 80.02881°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | వెంకటాచలం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |