తిక్కవరపాడు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

తిక్కవరపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
తిక్కవరపాడు is located in Andhra Pradesh
తిక్కవరపాడు
తిక్కవరపాడు
అక్షాంశరేఖాంశాలు: 14°18′50″N 79°57′05″E / 14.313946°N 79.951417°E / 14.313946; 79.951417
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం వెంకటాచలం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని దేవాలయాలు

మార్చు

శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, ఆగస్టు-10వ తేదీ, శ్రావణ పౌర్ణమి, ఆదివారం నాడు, ఉదయం 9 గంటలకు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు గ్రామాల నుండి భక్తులు తరలి వచ్చి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.

మూలాలు

మార్చు