వెంకోజిపాలెం

విశాఖపట్నం నగరానికి శివారు ప్రాంతం.

వెంకోజిపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని శివారు ప్రాంతం.[2] ఇది న్యూ వెంకోజిపాలెం, పాత వెంకోజిపాలెంగా విభజించబడింది.[3]

వెంకోజిపాలెం
సమీపప్రాంతం
కైలాసగిరి నుండి వెంకోజిపాలెం దృశ్యం
కైలాసగిరి నుండి వెంకోజిపాలెం దృశ్యం
వెంకోజిపాలెం is located in Visakhapatnam
వెంకోజిపాలెం
వెంకోజిపాలెం
వెంకోజిపాలెం ప్రాంతం ఉనికి
Coordinates: 17°44′44″N 83°19′44″E / 17.745550°N 83.328927°E / 17.745550; 83.328927
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530022
వాహన రిజిస్ట్రేషన్ నెంబరుఏపి 39[1]

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో దుర్గా నగర్ (1 కిమీ), హెచ్‌బి కాలనీ (1 కిమీ), మద్దిలపాలెం (1 కిమీ), అప్పుగర్ (1 కిమీ), హనుమంతవాక (1 కిమీ) మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు

మార్చు
  1. కనకదుర్గ దేవాలయం
  2. రామాలయం
  3. శివాలయం
  4. అంజనేయ స్వామి దేవాలయం
  5. వెంకటేశ్వర స్వామి దేవాలయం

రవాణా

మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో వెంకోజీపాలెం మీదుగా ఓహ్పో, అరిలోవ, హెచ్‌బి కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్, గాంటియాడ హెచ్‌బి కాలనీ, మద్దిలపాలెం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలోని విశాఖపట్టణం, కొత్తపాలెంలలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి.[4]

మూలాలు

మార్చు
  1. "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 4 May 2021.
  2. "Venkojipalem Locality". www.onefivenine.com. Retrieved 2021-05-04.
  3. "location". maps of india. 25 August 2014. Retrieved 4 May 2021.
  4. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 4 May 2021.