వెనిగండ్ల రాము ఒక భారతీయ రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని గుడివాడ శాసనసభ నియోజకవర్గ నుండి 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. వెనిగండ్ల రాము రాజకీయాలలోకి రాకముందు వ్యాపారవేత్తగా రాణించాడు. [1][2] ఆయన తెలుగు దేశం పార్టీ కి చెందినవారు. .[3]

వెనిగండ్ల రాము

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు కొడాలి నాని
నియోజకవర్గం గుడివాడ

వ్యక్తిగత వివరాలు

జననం 1 జులై 1969
గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు
జీవిత భాగస్వామి సుఖద
సంతానం ప్రణతి, ప్రత్యుష
నివాసం డోర్ నెం: 10-15A-D4, శాంతి నగర్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

వ్యక్తిగత జీవితం

మార్చు

వెనిగండ్ల రాము ఎఫిసెన్స్ సిస్టమ్స్ కంపెనీకి సీఈఓ గా ఉన్నాడు.[4] అతను యునైటెడ్ స్టేట్స్లో ఐటి పరిశ్రమలో పనిచేసి రాజకీయాల మీద ఆసక్తి ఉండటంతో భారతదేశానికి తిరిగి వచ్చాడు.

రాజకీయ జీవితం

మార్చు

2023లో వెనిగండ్ల రాము తెలుగుదేశం పార్టీ లోకి చేరాడు. [5]

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అధిష్టానం వెనిగండ్ల రాముని గుడివాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది .[6]

ఎన్. చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా వెనిగండ్ల రాము నిరసనలు చేపట్టి అరెస్ట్ అయ్యాడు.[7][8]

గుడివాడ శాసనసభ నియోజకవర్గానికి వెనిగండ్ల రామును తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుడివాడ శాసనసభ నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించింది. తరువాత 2024 ఎన్నికల సమయంలో గుడివాడ తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించింది.[9][10]

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వెనిగండ్ల రాము గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని పై విజయం సాధించాడు.[11]

శాసనసభ సభ్యుడిగా

మార్చు

వెనిగండ్ల రాము 2024 జూన్ 4న గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని పై 5 000 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు.[12][13][14]

మూలాలు

మార్చు
  1. "గుడివాడలో దూకుడు పెంచిన మరో నేత.. అఫిషియల్‌గా టీడీపీలోకి!". Samayam Telugu. Retrieved 2023-09-12.
  2. "Ramu Venigandla - Founder & Chairman at Eficens Systems". THE ORG (in ఇంగ్లీష్). Retrieved 2023-09-12.
  3. "గుడివాడలో కొడాలి నానికి ఘోర ఓటమి". ap7am.com. 2024-06-04. Retrieved 2024-06-04.
  4. "Venigandla Ramu CEO of Eficens".
  5. "CBN's Focus Shifts to Gudiwada". M9.news (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-08-29. Retrieved 2023-09-12.
  6. Arikatla, Venkat (2023-08-01). "Andhra Pradesh: Chandrababu Naidu finalises NRI to fight Nani in Gudivada". greatandhra.com (in ఇంగ్లీష్). Retrieved 2023-09-12.
  7. "TDP Leaders under arrest". 9 September 2023.
  8. Chandrababu Naidu Arrest: Several TDP Leaders Under House Arrest After Naidu Taken into Custody (in ఇంగ్లీష్), retrieved 2023-09-12
  9. https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-chief-chandra-babu-finalised-venigalla-ramu-for-gudivada-for-next-elections-365759.html. {{cite web}}: Missing or empty |title= (help)
  10. "TDP pitches NRI face to annex Gudivada from YSRCP". The Times of India. 2023-12-16. ISSN 0971-8257. Retrieved 2023-12-31.
  11. Raghavendra, V. (2024-04-21). "NRI businessman Venigandla Ramu to clash with four-time MLA Nani in Gudivada Assembly constituency". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-05-31.
  12. "Gudivada Election Result 2024 LIVE Updates Highlights: Assembly Winner, Loser, Leading, Trailing, MLA, Margin". News18 (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-04.
  13. "Gudivada Election Result 2024 LIVE Updates Highlights: Assembly Winner, Loser, Leading, Trailing, MLA, Margin". News18 (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-04.
  14. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Gudivada". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.