వెల్లబాడు గుంటూరు జిల్లా, వేమూరు మండలానికి చెందిన రెవెన్యూయేతరగ్రామం.

రవాణా సౌకర్యాలు

మార్చు

ఇది కనీసం రవాణా సౌకర్యలు గూడా లేని ఒక కుగ్రామం.

గ్రామ పంచాయతీ

మార్చు

2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో వెల్లబాటి రాజు, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం

మార్చు

గ్రామస్థులు, దాతలు, భక్తులు సమకూర్చిన 20 లక్షల రూపాయల విరాళాలతో, ఈ ఆలయాన్ని సుందరీకరించారు. అనంతరం ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలను 2017, మార్చి-2వతేదీ గురువారం ప్రారంభించారు. 5వతేదీ ఆదివారం ఉదయం 7-15కి వైఖానస ఆగమ రీత్యా ఆలయ విమానశిఖర సంప్రోక్షణ, స్వామివారి కళ్యాణం, నాగప్రతిమల స్థాపన, అనంతరం అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు.

గ్రామ ప్రముఖులు

మార్చు

శ్రీ పిన్నమనేని ఉదయభాస్కర్, ఏ.పి.పి.ఎస్.సి.ఛైర్మన్

మార్చు

ఈ గ్రామానికి చెందిన పిన్నమనేని వెంకటసుబ్బారావు, లక్ష్మీకాంతమ్మ దంపతుల కుమారుడు ఉదయభాస్కర్ ఎం.టెక్., పి.హెచ్.డి.విద్యను అభ్యసించి, జె.ఎన్.టి.యు.కాకినాడలో "డైరెక్టర్ అఫ్ ఇవల్యూషన్"గా బాధ్యతలు నిర్వర్తించుచున్నారు. వీరు ఏ.పి.పి.ఎస్.సి. ఛైర్మనుగా నియమింపబడినారు.

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు