ప్రధాన మెనూను తెరువు

వేంసూరు (ఆంగ్లం: Vemsoor), తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం.[1].

వేంసూరు
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటములో వేంసూరు మండలం యొక్క స్థానము
ఖమ్మం జిల్లా పటములో వేంసూరు మండలం యొక్క స్థానము
వేంసూరు is located in తెలంగాణ
వేంసూరు
వేంసూరు
తెలంగాణ పటములో వేంసూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°07′44″N 80°47′06″E / 17.128979°N 80.784988°E / 17.128979; 80.784988
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రము వేంసూరు
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 45,078
 - పురుషులు 22,869
 - స్త్రీలు 22,209
అక్షరాస్యత (2011)
 - మొత్తం 58.58%
 - పురుషులు 66.43%
 - స్త్రీలు 50.46%
పిన్ కోడ్ 507164

విషయ సూచిక

గణాంక వివరాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మండల జనాభా - మొత్తం 45,078 - పురుషులు 22,869 - స్త్రీలు 22,209

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 236 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

మండలంలోని పంచాయితీలుసవరించు

  1. అడసర్లపాడు
  2. అమ్మపాలెం
  3. భరణిపాడు
  4. బీరాపల్లి
  5. భీమవరం
  6. చిన్నమల్లెల
  7. చౌడవరం
  8. చౌడవరం తండా
  9. దుద్దిపూడి
  10. జయలక్ష్మిపురం
  11. కల్లూరుగూడెం
  12. కందుకూరు
  13. కొండిగట్ల మల్లెల
  14. కుంచపర్తి
  15. లచ్చన్నగుడెం
  16. లింగపాలెం
  17. మర్లపాడు
  18. మొద్దులగూడెం
  19. పల్లెవాడ
  20. రామన్నపాలెం
  21. రాయుడుపాలెం
  22. శంభునిగూడెం
  23. వేంసూరు
  24. వి.వెంకటాపురం
  25. ఎర్రగుంట
  26. వై.యస్.బంజర

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు