వేగుచుక్క పగటిచుక్క

వేగు చుక్క పగటి చుక్క 1988 జూలై 8న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ గౌతమ్ చిత్ర పతాకం కింద సి.హెచ్. రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సత్యారెడ్డి దర్శకత్వం వహించాడు. భానుచందర్, అర్జున్ సర్జా, కుష్బు, అశ్విని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు.[1]

వేగుచుక్క పగటిచుక్క
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం సత్యా రెడ్డి
తారాగణం అర్జున్,
భానుచందర్,
అశ్వని
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ శ్రీ గౌతమ్ చిత్ర
భాష తెలుగు

తారాగణం మార్చు

 • భానుచందర్,
 • అర్జున్ సర్జా,
 • కుష్బు,
 • అశ్విని,
 • సిల్క్ స్మిత,
 • చంద్రమోహన్ (తెలుగు నటుడు),
 • కె.ఆర్. విజయ,
 • ప్రదీప్ శక్తి,
 • కోట శ్రీనివాస్ రావు,
 • వై.జి. మహేంద్రన్,
 • మాడా,
 • పొట్టి ప్రసాద్,
 • హేమసుందర్,
 • మదన్ మోహన్,
 • సాయి కిరణ్,
 • అశోక్ కుమార్ (తెలుగు నటుడు),
 • మదన్,
 • అలీ,
 • మాస్టర్ సురేష్,
 • మాస్టర్ జయకృష్ణ,
 • కల్పనా రాయ్, స
 • రోజ,
 • ప్రియాంక,
 • నిర్మల

సాంకేతిక వర్గం మార్చు

 • కథ, స్క్రీన్‌ప్లే: సత్యారెడ్డి
 • స్క్రిప్ట్ కోఆర్డినేషన్: ఎంఎస్ నారాయణ
 • సంభాషణలు: గణేష్ పాత్రో, తోటపల్లి మధు
 • సాహిత్యం: ఆత్రేయ
 • ప్లేబ్యాక్: పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ, మనో, లలిత సాగరి
 • సంగీతం: రాజ్-కోటి
 • సినిమాటోగ్రఫీ: దివాకర్
 • ఎడిటింగ్: నందమూరి బెనర్జీ
 • కళ: కుదరవల్లి నాగేశ్వరరావు
 • ఫైట్స్: విక్రమ్ ధర్మ
 • కొరియోగ్రఫీ: శివ సుబ్రహ్మణ్యం, సుందరం
 • కాస్ట్యూమ్స్: వి.సాయి
 • పబ్లిసిటీ డిజైన్స్: సురేష్
 • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వేమూరి రామయ్య
 • నిర్మాతలు: Ch.V. రెడ్డి
 • దర్శకుడు: సత్యారెడ్డి
 • బ్యానర్: శ్రీ గౌతమ్ చిత్ర

మూలాలు మార్చు

 1. "Vegu Chukka Pagati Chukka (1988)". Indiancine.ma. Retrieved 2023-01-22.