వేణు
వేణు పేరుతో మొదలయ్యే వ్యాసాలు.
- నేరెళ్ళ వేణుమాధవ్ - ప్రముఖ మిమిక్రీ కళాకారుడు.
- వేణుమాధవ్ - సినీ నటుడు
- తొట్టెంపూడి వేణు - సినీ కథా నాయకుడు.
- మాస్టర్ వేణు - తెలుగు సినీ సంగీత దర్శకుడు.
- యాగా వేణుగోపాలరెడ్డి - భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నరు.
- ఎలకా వేణుగోపాలరావు - ఆంధ్రప్రదేశ్ కి చెందిన క్రికెటర్.
- తుమ్మల వేణుగోపాలరావు - విద్యావేత్త, సామాజిక వేత్త.