వేణు శ్రీరామ్

సినీ దర్శకుడు

వేణు శ్రీరామ్‌ తెలుగు సినిమా దర్శకుడు.[2][3] 2011లో ‘ఓ మై ఫ్రెండ్‌’ సినిమా ద్వారా దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్‌ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు.[4][5][6]

వేణు శ్రీరామ్
జననం4 మే 1987
వృత్తిసినీ దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2011-ప్రస్తుతం
జీవిత భాగస్వామిగాయత్రి [1]
పిల్లలుచంద్రకిరణ్‌, దీత్య

జననం, విద్యాభాస్యం

మార్చు

శ్రీరామ్‌ వేణు తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, మూడుబొమ్మల మేడిపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన ఐదో తరగతి వరకూ మూడుబొమ్మల మేడిపల్లి గ్రామంలో, పదో తరగతి వరకు నిజామాబాద్‌ కిసాన్‌నగర్‌లోని సెయింట్‌ ఈ.ఏ.యస్‌ హైస్కూల్‌లో చదివాడు. వేణు హైదరాబాద్‌లో ఇంటర్‌, డిగ్రీ చేశాడు.[7]

దర్శకత్వం వహించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు దర్శకుడు రచయిత కథ ఇతర వివరాలు
2011 ఓ మై ఫ్రెండ్ Yes Yes Yes తొలి చిత్రం[8]
2017 మిడిల్ క్లాస్ అబ్బాయి Yes Yes Yes [9]
2021 వకీల్‌ సాబ్ Yes Yes Yes [10]

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, నవ్య (2 May 2021). "హీరోలందరికీ కథలు చెప్పా!". www.andhrajyothy.com. Archived from the original on 2 మే 2021. Retrieved 2 May 2021.
  2. "Ravi Teja's next title Yevado Okadu". The Times Of India. 17 September 2015. Retrieved 31 March 2021.
  3. "Ravi Teja opts out of Dil Raju’s project"
  4. ఈనాడు (31 March 2021). "నా లైఫ్‌లో ది బెస్ట్‌ ఫెయిల్యూర్‌ చూశా..! - venu sreeram on vakeelsaab release". m.eenadu.net. Archived from the original on 31 March 2021. Retrieved 31 March 2021.
  5. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (9 April 2021). "కన్నీళ్లు పెట్టుకున్న 'వకీల్‌ సాబ్' డైరెక్టర్‌". www.andhrajyothy.com. Archived from the original on 10 ఏప్రిల్ 2021. Retrieved 14 April 2021.
  6. Andhrajyothy. "వేణు శ్రీరామ్ వెయిట్ చేయాల్సి వస్తుందా..?". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
  7. Namasthe Telangana (8 May 2021). "నా వైఫల్యాలను.. సగర్వంగా చెబుతా!". Namasthe Telangana. Archived from the original on 14 మే 2021. Retrieved 14 May 2021.
  8. "Venu Sriram may direct Ravi Teja's next". The Indian Express. 7 September 2015. Retrieved 31 March 2021.
  9. Back to. "MCA movie review: Nani, Bhumika, Sai Pallavi breathe life into an unimaginative film- Entertainment News, Firstpost". Firstpost.com. Retrieved 31 March 2021.
  10. Namasthe Telangana (31 March 2021). "ఏడేండ్లు నిరీక్షించాను". Archived from the original on 26 ఏప్రిల్ 2021. Retrieved 26 April 2021.

బయటి లంకెలు

మార్చు