వేదిక:వర్తమాన ఘటనలు/2008 జనవరి 15

జనవరి 15, 2008 (2008-01-15)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • అమెరికాలో లూసియానా రాష్ట్రానికి భారత సంతతికి చెందిన పియూష్ బాబీ జిందాల్ 55వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇతడు రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి. తక్కువ వయస్సులో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించాడు.
  • మెల్బోర్న్‌లో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్‌లో భారత్ కు చెందిన సానియామీర్జా తొలి రౌండ్‌లో 6-2, 6-4 తేడాతో ఇరోడాను ఓడించి రెండో రౌండ్‌లో ప్రవేశించింది.