ముంగిలి
యాదృచ్చికం
చుట్టుపక్కల
లాగినవండి
అమరికలు
విరాళాలు
వికీపీడియా గురించి
అస్వీకారములు
వెతుకు
వేదిక
:
వర్తమాన ఘటనలు/2008 జనవరి 26
భాష
వీక్షించు
సవరించు
<
వేదిక:వర్తమాన ఘటనలు
జనవరి 26, 2008
(
2008-01-26
)
!(శనివారం)
మార్చు
చరిత్ర
వీక్షించు
ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్
మహిళల టైటిల్
రష్యాకు
చెందిన
మరియా షరపోవా
కైవసం.
మెల్బోర్న్లో
జరిగిన ఫైనల్లో
ఇవనోవిక్
పై 7-5, 6-3 స్కోరుతో ఓడించి 12 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ సాధించింది. షరపోవాకు ఇది మూడవ గ్రాండ్‌స్లాం టైటిల్.
ఆస్ట్రేలియా
వికెట్‌కీపర్
ఆడం గిల్‌క్రిస్ట్
టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్.
2008
గణతంత్ర దినోత్సవంలో భాగంగా
భారత
రెండో అత్యున్నత పౌర పురష్కారం
పద్మవిభూషణ్
13 ప్రముఖులకు ప్రధానం.
పద్మభూషణ పురష్కారం
35 గురికి,
పద్మశ్రీ పురస్కారం
71 గురికి ప్రధానం. పద్మవిభూషణ్ పొందిన వారిలో క్రికెటర్
సచిన్ టెండుల్కర్
, వ్యాపారవేత్తలు
రతన్ టాటా
,
లక్ష్మీ మిట్టల్
, విదేశాంగ మంత్రి
ప్రణబ్ ముఖర్జీ
, పర్వతారోహకుడు
ఎడ్మండ్ హిల్లరీ
ముఖ్యులు.