ముంగిలి
యాదృచ్చికం
చుట్టుపక్కల
లాగినవండి
అమరికలు
విరాళాలు
వికీపీడియా గురించి
అస్వీకారములు
వెతుకు
వేదిక
:
వర్తమాన ఘటనలు/2008 జనవరి 29
భాష
వీక్షించు
సవరించు
<
వేదిక:వర్తమాన ఘటనలు
జనవరి 29, 2008
(
2008-01-29
)
!(మంగళవారం)
మార్చు
చరిత్ర
వీక్షించు
15 వ సార్క్ సదస్సుకు
శ్రీలంక
లోని
కాండీ
నగరంలో
2008
జూలై
,
ఆగస్టులో
నిర్వహించబడుతుందని శ్రీలంక ప్రభుత్వం ప్రకటన.
భారతీయ జనతా పార్టీని
బలొపేతం చేయడానికి ఆ పార్టీ ప్రముఖ నేత
లాల్ కృష్ణ అద్వానీ
సంకల్ప్యాత్ర చేపట్టాలని నిర్ణయం.
ఫిబ్రవరి 6
నుంచి
మార్చి 23
వరకు ఈ యాత్ర జరుగనుంది.
ప్రజాస్వామ్యం
గురించి
పాకిస్తాన్
భారత్‌నుంచి నేర్చుకోవాల్సి ఉందని పాకిస్తాన్ ప్రతిపక్షనేత మాజీ
క్రికెట్
కెప్టెన్,
తెహ్రిక్ ఈ ఇన్సాఫ్
పార్టీ అధినేత
ఇమ్రాన్ ఖాన్
ప్రకటన్.
ఆగ్నేయాసియా దేశమైన
థాయ్‌లాండ్
కొత్త ప్రధానమంత్రిగా
సమక్ సుందరవేజ్
ఎన్నికయ్యారు.
భారత్
కు చెందిన బౌలర్
హర్భజన్ సింగ్‌పై
విధించిన మూడు మ్యాచ్‌ల నిషేధాన్ని ఐసీసీ తొలగించింది. నిషేధం స్థానంలో మ్యాచ్ ఫీజులో 50% కోత విధించింది.
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో భారత్‌కు రెండో స్థానం లభించింది.
ఆసియా
నెంబర్ వన్ మహిళా
టెన్నిస్
క్రీడాకారిణిగా
భారత్
కు చెందిన
సానియామీర్జా
అవతరించినది.