- అంతరిక్ష ఆస్తులను పరిరక్షించుకొనుటకు సమీకృత అంతరిక్ష విభాగము ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
- అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయనందున భారత్‌కు యురేనియం సరఫరా నిలిపివేతపై ఆలోచించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి తెలిపాడు.
- ప్రపంచంలో అత్యంత వేగంగా పనిచేసే కంప్యూటర్‌ను అమెరికా శాస్త్రవేత్తలు తయారుచేశారు. దీని సామర్థ్యం సెకనుకు వెయ్యి ట్రిలియన్లు.
- ప్రపంచంలోని ప్రముఖ వాణిజ్యకేంద్రాల జాబితాలో భారత్‌కు చెందిన 3 నగరాలు ముంబాయి, ఢిల్లీ, బెంగుళూరు స్థానం సంపాదించాయి.
|