ఉత్తర ప్రదేశ్ లోని అన్పారాలో 500 మెగావాట్ల సామర్ధ్యం గల 2 విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి భారత ప్రభుత్వరంగ సంస్థ బి.హెచ్.ఇ.ఎల్ కు రూ.3390/-కోట్ల ఆర్డర్ దక్కింది.
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా జరిగిన సిడ్నీ వన్డే లో ఆస్ట్రేలియా పై 5 వికెట్ల తేడాతో భారత్ గెలుపు. ఇషాంత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.