- అత్యధిక విదేశీ మారక నిల్వలు కల్గిన దేశాల్లో భారత్ నాలుగవ స్థానం పొందినది. చైనా, జపాన్, రష్యాలు ఈ విషయంలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
- వన్డే క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ 16000 పరుగులు పూర్తి చేసిన ఘనతను పొందినాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇదివరకే ఇతని పేరిటే ఉంది.
|