ముంగిలి
యాదృచ్చికం
చుట్టుపక్కల
లాగినవండి
అమరికలు
విరాళాలు
వికీపీడియా గురించి
అస్వీకారములు
వెతుకు
వేదిక
:
వర్తమాన ఘటనలు/2008 ఫిబ్రవరి 7
భాష
వీక్షించు
సవరించు
<
వేదిక:వర్తమాన ఘటనలు
ఫిబ్రవరి 7, 2008
(
2008-02-07
)
!(గురువారం)
మార్చు
చరిత్ర
వీక్షించు
జన్యు పరిశోధనలపై
హైదరాబాద్
లో బయో ఏసియా
2008
సదస్సు
ఉపరాష్ట్రపతి
హమీద్ అన్సారీ
చే ప్రారంభం.
సియట్ అంతర్జాతీయ
క్రికెట్
టీం ర్యాంకింగ్స్లో
భారత
జట్టు 89 పాయింట్లతో తొలి స్థానంలోనిలిచింది. బ్యాట్స్మెన్లలో
శ్రీలంకకు
చెందిన
మహేల జయవర్థనే
ప్రథమ స్థానంలోను, భారత్కు చెందిన
సచిన్ టెండుల్కర్
,
సౌరవ్ గంగూలీలు
ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
లో 12 పార్టీలకు
రాజకీయ పార్టీలుగా
గుర్తింపు లభించింది.