మహేలా జయవర్థనే
1977, మే 27న కొలంబోలో జన్మించిన మహేలా జయవర్థనే (Mahela Jayawardene) శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. 2006లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌చే అత్యుత్తమ కెప్టెన్‌గా పరిగణించబడ్డాడు. ఇతడు మంచి ఫీల్డర్ కూడా. 1999 ప్రపంచ కప్ తరువాత అత్యధిక రనౌట్లు చేసిన ఫీల్డర్‌గా 2005లో క్రికెట్ ఇన్ఫో తయారుచేసిన నివేదిక ప్రకారం తెలుస్తుంది. [1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | దినగమగే ప్రొబోత్ మహేలా డి సిల్వా జయవర్దనే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కొలంబో, శ్రీలంక | 1977 మే 27|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | Maiya, Master Mind | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 6 అం. (1.68 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 69) | 1997 ఆగస్టు 2 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2014 ఆగస్టు 14 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 92) | 1998 జనవరి 24 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2015 మార్చి 18 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 27 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 5) | 2006 జూన్ 15 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2014 ఏప్రిల్ 6 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 27 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1995–2015 | సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007–2012 | Wayamba Elevens | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2010 | కింగ్స్ XI పంజాబ్ (స్క్వాడ్ నం. 27) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011 | కొచ్చి టస్కర్స్ కేరళ (స్క్వాడ్ నం. 27) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012–2013 | ఢిల్లీ డేర్ డెవిల్స్ (స్క్వాడ్ నం. 27) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012 | Wayamba United | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014 | Trinidad and Tobago Red Steels | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015 | ససెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015 | జమైకా Tallawahs | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–2017 | Central Stags | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–2016 | Adelaide Strikers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–2016 | Dhaka Dynamites | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | సోమర్సెట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | Karachi Kings | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2016 ఆగస్టు 17 |
టెస్ట్ క్రీడా జీవితం
మార్చు1997లో భారత్‌పై మహేలా జయవర్థనే కొలంబోలో టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. ఆ టెస్టులో శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 952 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది. అమ్దులో జయవర్థనే 66 చేశాడు. శ్రీలంక క్రికెట్ జట్టు ప్రపంచ రికార్డు అధికమించే సమయంలో మహేలా జయవర్థనే క్రీసులో ఉన్నాడు. 2006లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో కుమార సంగక్కరతో కలిసి 624 పరుగుల భాగస్వామ్య ప్రపంచ రికార్డు సృష్టించాడు.
మొత్తం 93 టెస్టులు ఆడి 51.93 సగటుతో 7271 పరుగులు సాధించాడు. అందులో 21 సెంచరీలు, 30 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 374 పరుగులు.
వన్డే గణాంకాలు
మార్చుమహేలా జయవర్థనే 1998లో జింబాబ్వేపై తొలి వన్డే ఆడినాడు. ఆ వన్డేలో జయవర్థెనే విజయానికి కావల్సిన పరుగుతీసి శ్రీలంకను గెలిపించాడు. 11 వన్డేల తరువాత ఇంగ్లాండ్‌పై తొలి సెంచరీ నమోదుచేశాడు. ఇప్పటి వరకు వన్డేలలో 13 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందగా వాటన్నింటిలో శ్రీలంక గెలుపొందటం విశేషం.
జయవర్థనే 261 వన్డేలు ఆడి 33.17 సగటుతో 7232 పరుగులు సాధించాడు. అందులో 10 సెంచరీలు, 42 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 128 పరుగులు.
ప్రపంచ కప్ క్రికెట్
మార్చుమహేలా జయవర్థనే 3 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తొలిసారిగా 1999లో ప్రపంచ కప్ క్రికెట్ ఆడినాడు. ఆ తరువాత 2003, 2007లలో కూడా ప్రపంచ కప్ టోర్నమెంటులో పాల్గొన్నాడు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Basevi, Trevor (2005-11-08). "Statistics - Run outs in ODIs". Cricinfo. Retrieved 2007-02-05.