వేదిక:వర్తమాన ఘటనలు/2008 మార్చి 2

మార్చి 2, 2008 (2008-03-02)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • కౌలాలంపూర్ లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ ను భారత్ విజేతగా నిలిచింది. ఈ కప్‌ను భారత్ గెలవడం ఇది రెండో సారి.
  • ఆస్ట్రేలియాలో జరుగుతున్న ముక్కోణపు క్రికెట్ టోర్నమెంట్‌లో మొదటి ఫైనల్‌లో భారత్ 6 వికెట్లతో విజయం సాధించింది. సచిన్ టెండుల్కర్ సెంచరీ సాధించి భారత విజయానికి దోహదపడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు.