వేదిక:వర్తమాన ఘటనలు/2008 మార్చి 3

మార్చి 3, 2008 (2008-03-03)!(సోమవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సముద్రతీరప్రాంత అడవులైన సుందర్‌బాన్స్‌ను పర్యాటక ప్రాంతంగా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  • మేఘాలయా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమాప్తం.
  • రష్యా అద్యక్ష ఎన్నికలలో ప్రస్తుత అద్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి దిమిత్రి మెద్వెదేవ్ విజయం.