- నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన ముగిసింది.
- కర్ణాటకలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని కేంద్రపభుత్వం నిర్ణయించింది.
- కర్ణాటక కామ్గ్రెస్ శాసనసభప్క్షనేతగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యాడు.
- మయన్మార్ ప్రతిఉపక్ష నాయకురాలు, నోబెల్ బహుమతి విజేత అయిన ఆంగ్ శాన్ సూకీ గృహనిర్భంధాన్ని సైనిక ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది.
|