- వరుణ్ గాంధీ ఫిలిబిత్ కోర్టులో లొంగిపోయాడు.
- తమిళనాడు గవర్నర్ సుర్జీత్‌సింగ్ బర్నాలా 2009 మదర్ థెరీసా జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికైనాడు.
- కేంద్ర మంత్రులు అన్జుమణి రాందాస్, ఆర్.వేలు మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
- దేశవ్యాప్తంగా రెండో దశలో జరిగే ఎన్నికలకై నోటిఫికేషన్ విడుదలైంది.
- తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేయు అభ్యర్థుల 4వ జాబితాను, ప్రజారాజ్యం పార్టీ 2వ జాబితాను విడుదల చేసింది.
- హైదరాబాదులో జరుగుతున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో గుత్తాజ్వాల-దిజు జంట ఫైనల్లోకి ప్రవేశించింది.
|