వేద్ నారంగ్
వేద్ నారంగ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో బర్వాలా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
వేద్ నారంగ్ | |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | రామ్ నివాస్ ఘోరేలా | ||
---|---|---|---|
తరువాత | జోగి రామ్ సిహాగ్ | ||
నియోజకవర్గం | బర్వాలా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | ఐఎన్ఎల్డీ | ||
నివాసం | హర్యానా, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చువేద్ నారంగ్ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1998లో కౌన్సిలర్‌గా ఎన్నికై, ఆ తరువాత పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో బర్వాలా నియోజకవర్గం నుండి ఐఎన్ఎల్డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సురేందర్ పునియాపై 10,261 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయనకు 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ నుండి టికెట్ దక్కకపోవడంతో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[4]
మూలాలు
మార్చు- ↑ Hindustantimes (27 September 2019). "Haryana Assembly Polls: Ved Narang, Barwala MLA". Archived from the original on 14 November 2024. Retrieved 14 November 2024.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ Amar Ujala (7 October 2019). "हरियाणा विस चुनावः 1998 से नगर पार्षद के रूप में वेद नारंग ने शुरू किया था अपना राजनीतिक सफर". Archived from the original on 3 November 2019. Retrieved 14 November 2024.
- ↑ punjabkesari (6 October 2019). "इनेलो को भाजपा ने फिर दिया झटका, विधायक वेद नारंग ने बदला पाला - mobile". Archived from the original on 14 November 2024. Retrieved 14 November 2024.