జోగి రామ్ సిహాగ్

జోగి రామ్ సిహాగ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో బర్వాలా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

జోగి రామ్ సిహాగ్

పదవీ కాలం
2019 – 2024
ముందు వేద్ నారంగ్
తరువాత రణ్‌ధీర్ సింగ్ గాంగ్వా
నియోజకవర్గం బర్వాలా

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
ఇతర రాజకీయ పార్టీలు జననాయక్ జనతా పార్టీ
నివాసం హర్యానా, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

జోగి రామ్ సిహాగ్ స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 2009 హర్యానా శాసనసభ ఎన్నికలలో చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవ స్థానంలో నిలిచి ఆ తరువాత 2019లో నూతనంగా ఏర్పాటైన జననాయక్ జనతా పార్టీలో చేరి 2019 శాసనసభ ఎన్నికలలో బర్వాలా నియోజకవర్గం నుండి జేజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సురేందర్ పునియాపై 3,908 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయనకు 2024 శాసనసభ ఎన్నికలలో జేజేపీ నుండి టికెట్ దక్కకపోవడంతో 2024 ఆగస్ట్ 17న జననాయక్ జనతా పార్టీకి రాజీనామా చేసి,[3] సెప్టెంబర్ 1న భారతీయ జనతా పార్టీలో చేరాడు.[4]

మూలాలు

మార్చు
  1. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. India TV (24 October 2019). "Haryana Election Results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
  3. Hindustantimes (17 August 2024). "Major jolt to JJP as 3 more MLAs quit party". Archived from the original on 14 November 2024. Retrieved 14 November 2024.
  4. The Economic Times (1 September 2024). "Former JJP leaders Anoop Dhanak, Ram Kumar Gautam, Jogi Ram Sihag join BJP". Archived from the original on 1 September 2024. Retrieved 14 November 2024.