వే అవుట్ వెస్ట్ (1937 సినిమా)
వే అవుట్ వెస్ట్ 1937, ఏప్రిల్ 16న విడుదలైన అమెరికా హాస్య చలనచిత్రం. జేమ్స్ డబ్ల్యూ. హార్న్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్టాన్ లారెల్, ఆలివర్ హర్డీ నటించారు.[1]
కథా నేపథ్యం
మార్చుబంగారు గనికి సంబంధించిన హక్కు పత్రాలను అసలైన వారసురాలికి అందజేసే ప్రయత్నంలో లారెల్, హార్డీలు చేసిన హాస్యం నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరించబడింది.
నటవర్గం
మార్చు- స్టాన్ లారెల్
- ఆలివర్ హర్డీ
- షారన్ లిన్
- జేమ్స్ ఫిన్లేసన్
- రోసినా లారెన్స్
- స్టాన్లీ ఫీల్డ్స్
- వివియన్ ఓక్లాండ్
- ది అవలోన్ బాయ్స్
- దినాహ్
- హ్యారీ బెర్నార్డ్
- ఫ్లోరా ఫించ్
- మేరీ గోర్డాన్
- జాక్ హిల్
- సామ్ లుఫ్కిన్
- ఫ్రెడ్ టూన్స్
- మే వాలెస్
- జేమ్స్ సి. మోర్టన్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: జేమ్స్ డబ్ల్యూ. హార్న్
- నిర్మాత: స్టాన్ లారెల్, హాల్ రోచ్
- రచన: స్టాన్ లారెల్, జేమ్స్ డబ్ల్యూ. హార్న్, ఆర్థర్ వి. జోన్స్
- స్క్రీన్ ప్లే: చార్లీ రోజర్స్, ఫెలిక్స్ అడ్లెర్, జేమ్స్ పారోట్
- కథ: జాక్ జెవ్నే, చార్లీ రోజర్స్
- సంగీతం: మార్విన్ హాట్లీ
- ఛాయాగ్రహణం: ఆర్ట్ లాయిడ్, వాల్టర్ లుండిన్
- కూర్పు: బెర్ట్ జోర్డాన్
- నిర్మాణ సంస్థ: హాల్ రోచ్ స్టూడియోస్
- పంపిణీదారు: మెట్రో-గోల్డ్విన్-మేయర్
మూలాలు
మార్చు- ↑ పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 43.
ఇతర లంకెలు
మార్చుఆధార గ్రంథాలు
మార్చు- పాలకోడేటి సత్యనారాయణరావు (2007), హాలివుడ్ క్లాసిక్స్ (మొదటి సంపుటి), హైదరాబాద్: శ్రీ అనుపమ సాహితి ప్రచురణ, retrieved 22 February 2019[permanent dead link]