వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం పథకం

వైఎస్సార్‌ నేతన్న నేస్తం
పథకం రకంవైఎస్సార్‌ నేతన్న నేస్తం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి
ప్రారంభం21 డిసెంబరు 2019 (2019-12-21)
ఆంధ్రప్రదేశ్
బడ్జెట్196.27 కోట్లు

ప్రారంభం

మార్చు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 డిసెంబరు 21 ఈ పథకాన్ని అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించారు.[1]

వివరాలు

మార్చు

వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత మగ్గం ఉన్న ప్రతి వారికి సంవత్సరం రూ.24 వేల ఆర్థిక సాయం చేయనున్నారు.ఈ పధకానికి అనంతపురం జిల్లాలో నేత మగ్గం కార్మికులు 27,481 మంది ఎంపికయ్యారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 81,783 మంది నేత మగ్గం కార్మికులంతా ఈ పథకం నుంచి ప్రయోజనం పొందనున్నారు. ఈ పధకానికి ప్రభుత్వం రూ.196.27 కోట్లు కేటాయించారు.[2][3]

మూలాలు

మార్చు
  1. "'నేతన్న నేస్తం అద్భుత పథకం'". Sakshi. 2019-12-21. Retrieved 2019-12-21.
  2. "రేపు ధర్మవరంలో సీఎం జగన్‌ పర్యటన". Sakshi. 2019-12-20. Retrieved 2019-12-21.
  3. "నేడు YSR నేతన్న నేస్తం ప్రారంభం... ఇవీ పథకం విశేషాలు". News18 Telugu. 2019-12-21. Archived from the original on 2019-12-21. Retrieved 2019-12-21.