వైయాపురి గోపాలసామి (జననం 22 మే 1944) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో శివకాశి నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

వైకో భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) పార్టీ వ్యవస్థాపకుడు & ప్రధాన కార్యదర్శి.

వ్యక్తిగత జీవితం

మార్చు

వైకో 14 జూన్ 1971న రేణుకా దేవిని వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వైకో తన ఖాళీ సమయంలో వార్తాపత్రికలలో సాధారణ వ్యాసాలు & కాలమ్‌లతో పాటు 50కి పైగా పుస్తకాలు ( తమిళం & ఆంగ్లం) రచించాడు.[1][2][3][4][5][6]

మూలాలు

మార్చు
  1. Ziegfeld, Adam (19 February 2016). Why Regional Parties?: Clientelism, Elites, and the Indian Party System (in ఇంగ్లీష్). Cambridge University Press. ISBN 9781316539002.
  2. "The Pioneer". www.dailypioneer.com. Retrieved 2016-11-26.
  3. "Angered By Question, Vaiko Storms Out Of Interview". NDTV.com. Retrieved 2016-11-26.
  4. "Video: Vaiko and the art of walking out of an interview". The News Minute. 26 March 2016. Retrieved 2016-11-26.
  5. "Vaiko denies receiving any money from AIADMK". The Hindu (in Indian English). 6 April 2016. ISSN 0971-751X. Retrieved 2016-11-26.
  6. "Vaiko storms out of TV interview on query about fund offer - Times of India". The Times of India. Retrieved 2016-11-26.
"https://te.wikipedia.org/w/index.php?title=వైకో&oldid=4319090" నుండి వెలికితీశారు