వోఖా జిల్లా

నాగాలాండ్ లోని జిల్లా

నాగాలాండ్ రాష్ట్రం లోని 11 జిల్లాలలో వోఖా జిల్లా ఒకటి.

వోఖా జిల్లా
నాగాలాండ్ రాష్ట్ర జిల్లా
నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
దేశం భారతదేశం
రాష్ట్రంనాగాలాండ్
Seatవోఖా
Area
 • Total1,628 km2 (629 sq mi)
Population
 (2011)
 • Total1,66,239
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Websitehttp://wokha.nic.in/

భౌగోళికం మార్చు

వోఖా జిల్లా వైశాల్యం 1,628చ.కి.మీ. జిల్లా కేంద్రంగా వోఖా పట్టణం ఉంది.

ఆర్ధికం మార్చు

2006లో పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో వోఖా జిల్లా ఒకటి అని గుర్తించింది. .[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న నాగాలాండ్ రాష్ట్రజిల్లాలలో (3) ఈ జిల్లా ఒకటి.[1]

గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 166,239, [2]
ఇది దాదాపు సెయింట్ లూసియా దేశ జనసంఖ్యకు సమానం [3]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 595వ స్థానంలో ఉంది [2]
1చ.కి.మీ జనసాంద్రత
2001-11 కుటుంబనియంత్రణ శాతం
స్త్రీ పురుష నిష్పత్తి 969:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 87.6%.
జాతియ సరాసరి (72%) కంటే అధికం

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  2. 2.0 2.1 2.2 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Saint Lucia 161,557 July 2011 est.

వెలుపలి లింకులు మార్చు