వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం

వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ సపోర్ట్‌ స్కీం తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన పథకం.[1]

పథకం వివరాలు

మార్చు
  • ఈ పథకం స్థితిగతులపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు ఈటల, హరీశ్‌, తుమ్మల, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు.
  • మే 15, 2018 నాటికి మొదటి విడత ఎకరానికి రూ.4 వేల చొప్పున పెట్టుబడిని అందిస్తారనేది ప్రాథమిక అంచన.

మూలాలు

మార్చు
  1. వ్యవసాయ పెట్టుబడి పథకం. "ఈ ఏడాది నుంచే వ్యవసాయ పెట్టుబడి పథకం : కేసీఆర్". v6news. www.telugu.v6news.tv. Archived from the original on 7 జనవరి 2018. Retrieved 6 January 2018.